te_tw/bible/other/altarofincense.md

1.8 KiB

ధూప బలిపీఠం, ధూప వేదిక

వాస్తవాలు:

ధూప బలిపీఠం అనేది ఒక బల్ల వంటిది. దానిపై యాజకుడు దేవునికి సాంబ్రాణి పొగ అర్పిస్తాడు. దీన్నిబంగారు బలిపీఠం అంటారు.

  • ధూప బలిపీఠం కొయ్యతో చేస్తారు. దాన్ని బంగారం రేకుతో కప్పుతారు. ఇది అర మీటర్ పొడవు , అర మీటర్ వెడల్పు, ఒక మీటర్ ఎత్తు ఉంటుంది.
  • మొదట్లో దీన్ని ప్రత్యక్ష గుడారంలో ఉంచారు. దీన్ని ఆలయంలో ఉంచారు.
  • ప్రతి ఉదయం, సాయంత్రం యాజకుడు దానిపై సాంబ్రాణి కాలుస్తాడు.
  • దీన్ని ఇలా కూడా తర్జుమా చెయ్యవచ్చు. " సాంబ్రాణి వేసే బలిపీఠం” లేక “బంగారు బలిపీఠం” లేక “సాంబ్రాణి కాల్చేది” లేక “సాంబ్రాణి బల్ల."

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: సాంబ్రాణి)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4196, H7004, G2368, G2379