1.4 KiB
1.4 KiB
దానధర్మాలు
నిర్వచనం:
ఈ పదం "దానధర్మాలు" డబ్బు, ఆహారం, లేక ఇతరాలను పేద ప్రజలకు సహాయకరంగా ఇవ్వడాన్ని సూచిస్తున్నది.
- తరచుగా దానధర్మాలు చేయడాన్ని మనుషులు వారి మతానికి చెందిన అజ్ఞలుగా ఎంచుతారు. తాము న్యాయవంతులుగా కావడం కోసం ఇవి జరిగిస్తారు.
- ఇతరులకు కనబడేలా దానధర్మాలు చెయ్యడం తగదని యేసు చెప్పాడు. ఇవ్వడం అనేది గొప్పతనం పొందే ఉద్దేశంతో చెయ్యకూడదు.
- దీన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "డబ్బు” లేక “పేద ప్రజలకు కానుకలు” లేక “పేదలకు సహాయం."
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: G1654