te_tw/bible/other/age.md

2.4 KiB

వయసు, వృద్ధులు

నిర్వచనం:

"వయసు" పదం ఒక వ్యక్తి బ్రతికిన సంవత్సరాల సంఖ్యను సూచిస్తుంది. ఇది సాధారణంగా కాల పరిమితిని సూచించడానికి కూడా ఉపయోగించబడుతుంది.

  • విస్తృతమైన కాల పరిమితిని సూచించడానికి "యుగము," "ఋతువు" అనే ఇతర పదాలు ఉపయోగించబడ్డాయి.
  • "ఈ యుగం" అనే పదాన్ని దుష్టత్వం, పాపం, అవిధేయతతో భూమి నిండియున్న ప్రస్తుత సమయంగా యేసు సూచిస్తున్నాడు.
  • నూత ఆకాశం, నూతన భూమి మీద నీతి పరిపాలించబోయే భవిష్యత్తు యుగం ఉండబోతున్నది.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "వయసు" పదం "యుగం" లేదా "సంవత్సరాల వయస్సు" లేదా "కాలపరిమితి" లేదా "సమయం" అని అనువదించబడవచ్చు.
  • "చాలా పురాతన కాలంలో" పదబంధం "అనేక సంవత్సరాల వయసులో" లేదా "అతడు చాలా వృద్దుడుగా ఉన్నప్పుడు" లేదా "అతడు చాలా దీర్ఘ కాలం జీవించినప్పుడు" అని అనువదించబడవచ్చు.
  • "ప్రస్తుత దుష్ట యుగం" పదబంధం "మనుషులు చాలా దుర్మార్గులుగా ఉన్న ఈ ప్రస్తుత కాలంలో" అని అర్థం.

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2465, G165, G1074