te_tw/bible/other/accuse.md

1.5 KiB

నిందించు, నిందితుడు, నేరము మోపేవాడు, నేరారోపణ

నిర్వచనం:

"నిందించు" మరియు "నేరారోపణ" పదాలు ఏదైనా తప్పు చేసినందుకు నెపము మోపడాన్ని సూచిస్తుంది. ఇతరులను నిందించువ్యక్తి " నేరము మోపువాడు" అవుతాడు.

  • అన్యాయ నిందారోపణ అంటే ఒకరికి వ్యతిరేకంగా అసత్యమైన నేరం మోపడం. యేసు నేరం చేసాడని యూదు నాయకులు ఆయన యేసు మీద తప్పుగా నేరము మోపడం ఇలాంటిదే.
  • కొత్త నిబంధనలోని ప్రకటన గ్రంథంలో, సాతాను "నేరము మోపువాడు" అని పిలువబడ్డాడు.

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3198, H8799, G1458, G2147, G2596, G2724