1.8 KiB
1.8 KiB
తుమ్మ
నిర్వచనం:
ఈ పదం "తుమ్మ" ప్రాచీన కాలంలో కనాను ప్రదేశంలో పెరిగే సామాన్యమైన చెట్టు పేరు. నేటికీ ఆ ప్రాంతంలో ఇవి పెరుగుతాయి.
- గోదుమ వన్నెలో ఉండే తుమ్మ చెట్టు కలప చాలా గట్టిగా నాణ్యంగా ఉంటుంది. భవన నిర్మాణానికి ఇది బాగా ఉపకరిస్తుంది.
- ఇది దృఢంగా ఉండి నీటిని తనలో ఉంచుకుంటుంది గనక త్వరగా శిథిలం కాదు. దానిలో ఉండే సహజ రసాయనాల మూలంగా దీన్ని కీటకాలు నాశనం చెయ్యలేవు.
- బైబిల్లో, తుమ్మ కర్రను ప్రత్యక్ష గుడారం, నిబంధన మందసం చెయ్యడానికి వాడారు.
(చూడండి: అవ్యక్తాలను అనువదించడం ఎలా)
(చూడండి: నిబంధన మందసం, ప్రత్యక్ష గుడారం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H7848