1.4 KiB
1.4 KiB
నోపు
నిర్వచనం:
నోపు పట్టణం ఐగుప్తు దేశంలో ఒక పురాతన ముఖ్య పట్టణం, ఇది నైలు నదీ తీరాన ఉంది.
- నొపు పట్టణం ఐగుప్తు కింది భాగంలో ఉంది, నైలు నదీ తీరానికి దక్షిణాన ఉంది, అక్కడ భూమి చాలా ఫలవంతంగా ఉంటుంది, పంటలు విస్తారంగా పండుతాయి.
- దాని ఫలవంతమైన భూమి, ఐగుప్తుకు ఉత్తరానికీ దక్షిణానికీ మధ్య ఉన్న ప్రాంతం నోపు పట్టణాన్ని ఒక ప్రధాన వ్యాపార, వాణిజ్య వగరంగా చేసిన్సి.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదిచడం)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H4644, H5297