1.8 KiB
1.8 KiB
తిమింగలం
వాస్తవాలు:
“తిమింగలం” (బ్రహ్మాండమైన సముద్ర ప్రాణి) అనే పదం పాతనిబంధన ఆరంభ రచనలు - యోబు, కీర్తనలు, యెషయా గ్రంధాలలో అత్యంత పెద్దదీ, అంతరించిపోయిన జంతువును సూచిస్తుంది.
- తిమింగలం ఒక పాములాంటి పెద్దదీ, శక్తివంతమైనదీ, భయానకమైనదీ, తన చుట్టూ ఉన్న నీటిని మరగచేసే ప్రాణి అని వివరించబడింది. దీని వివరణ రాక్షసబల్లి వివరణలానే ఉంటుంది.
- ప్రవక్త అయిన యెషయ తిమింగాలాన్ని “వంకర సర్పం” అని సూచించాడు.
- ఈ సముద్రప్రాణిని గురించి యోబు మొదటి సమాచారాన్ని తెలియపరచాడు, యోబు కాలంలో ఆ జంతువు జీవించియుండవచ్చు.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3882