1.6 KiB
1.6 KiB
హామోరు
వాస్తవాలు:
హామోరు కనానీయుడు. షెకెము నివాసి. యాకోబు తన కుటుంబంతో సుక్కోతు దగ్గర నివసించాడు. ఇతడు హివ్వీయుడు.
- యాకోబు తన కుటుంబం సమాధి నేల హామోరు కుమారుల దగ్గర కొన్నాడు.
- వారు అక్కడ ఉండగా హామోరు కుమారుడు షెకెము యాకోబు కుమార్తె దీనాను మానభంగం చేశాడు.
- దీనా సోదరులు హామోరు కుటుంబంపై పగబట్టి షెకెము మనుషులందరినీ చంపారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: కనాను, హివ్వీయుడు, యాకోబు, షెకెము, సుక్కోతు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2544