te_tw/bible/names/golgotha.md

1.6 KiB

గొల్గొతా

వాస్తవాలు:

"గొల్గొతా" అనేది ఒక స్థలం పేరు. ఇక్కడ యేసును సిలువ వేశారు. ఇది అరమేయిక్ పదం. దీని అర్థం "కపాలం” లేక “కపాల స్థలం."

  • గొల్గొతా యెరూషలేము నగర ప్రకారం బయట ఉంది. ఇది బహుశా ఒలీవల కొండ వాలులో ఉండవచ్చు.
  • కొన్ని పెద్ద అంగ్ల బైబిల్ అనువాదాల్లో గొల్గొతాను "కల్వరి," అని రాశారు. దీని అర్థం "కపాలం."
  • అనేక బైబిల్ వాచకాలు ఒకే విధంగా ధ్వనించే "గొల్గొతా," అనే పదం వాడుతున్నాయి. ఎందుకంటే దీని అర్థం బైబిల్ అర్థానికి దగ్గరగా ఉంది.

(అనువాదం సలహా: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: ఆరాము, ఒలీవల కొండ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1115