1.6 KiB
1.6 KiB
గెషూరు, గెషూరీయులు
నిర్వచనం:
దావీదు రాజు కాలంలో, గెషూరు చిన్న రాజ్యం. ఇది గలిలీ సరస్సుకు తూర్పున ఇశ్రాయేలు, ఆరాము దేశాలకు మధ్యన ఉంటుంది.
- దావీదు రాజు గెషూరు రాజు కుమార్తె మయకాను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అతని కుమారుడు అబ్షాలోమును కన్నది.
- తన సవతి సోదరుడు అమ్నోనును హత్య చేసాక అబ్షాలోము యెరూషలేము నుండి ఈశాన్య దిశగా సుమారు 140 కిలో మీటర్ల దూరాన ఉన్న గెషూరుకు పారిపోయాడు. అతడు అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు.
(చూడండి: అబ్షాలోము, అమ్నోను, ఆరాము, గలిలీ సరస్సు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1650