te_tw/bible/names/elizabeth.md

1.5 KiB

ఎలీసబెతు

వాస్తవాలు:

ఎలీసబెతు బాప్తిసమిచ్చే యోహాను తల్లి. ఆమె భర్త పేరు జెకర్యా.

  • జెకర్యా ఎలీసబెతులకు పిల్లలు లేరు. అయితే వారి ముసలి తనంలో జెకర్యాకు దేవుడు వాగ్దానం చేశాడు. ఎలీసబెతు అతనికి కుమారుణ్ణి కంటుంది.
  • దేవుడు తన వాగ్దానం నెరవేర్చాడు. త్వరలో ఎలీసబెతు గర్భ ధారణ జరిగి ఆమె ఒక కుమారునికి జన్మ నిచ్చింది. ఆ పసి వాడి పేరు యోహాను.
  • ఎలీసబెతు యేసు తల్లి మరియకు బంధువు.

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)

(చూడండి: యోహాను (బాప్తిసమిచ్చే), జెకర్యా)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: G1665