993 B
993 B
ఆమోజు
వాస్తవాలు:
ఆమోజు యెషయా ప్రవక్త తండ్రి.
- బైబిల్ లో ఇతని పేరు ప్రస్తావించినది యెషయాను "ఆమోజు కుమారుడుగా" చెప్పిన చోట మాత్రమే.
- ఈ పేరు ప్రవక్త ఆమోసు పేరుకు భిన్నంగా ఉంది.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H531