1.3 KiB
1.3 KiB
అహీయా
అపో. కా:
అహీయా అనేది పాత నిబంధన లో చాలామంది మనుషుల పేరు. ఈ మనుషులు:
- అహీయా ఒక యాజకుని పేరు. ఇతడు సౌలు సమకాలికుడు.
- సొలోమోను రాజు పరిపాలనలో రాజు కార్యదర్శి పేరు అహీయా.
- అహీయా షిలోహులో ఒక ప్రవక్త పేరు. ఇశ్రాయేలు జాతి రెండు ముక్కలౌతుందని ప్రవచించినవాడు ఇతడే.
- ఇశ్రాయేలు రాజు బయషా తండ్రి పేరు అహీయా.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H281