1.5 KiB
1.5 KiB
అబ్నేరు
నిర్వచనం:
పాత నిబంధనలో అబ్నేరు సౌలు రాజు బంధువు.
- అబ్నేరు సౌలు సైన్యాధ్యక్షుడు, యువకుడైన దావీదు మహా కాయుడు గొల్యాతును చంపినప్పుడు అతణ్ణి సౌలుకు పరిచయం చేశాడు.
- సౌలురాజు మరణం తరవాత అబ్నేరు సౌలు కొడుకు ఇష్బోషెతును ఇశ్రాయేలు రాజుగా చేశాడు. అదే సమయంలో దావీదు యూదా ప్రదేశానికి రాజయ్యాడు.
- ఆ తరువాత అబ్నేరును దావీదు సైన్యాధ్యక్షుడు యోవాబు కుటిలంగా హతం చేశాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H74