te_tw/bible/kt/willofgod.md

2.2 KiB

దేవుని చిత్తము

నిర్వచనము:

“దేవుని చిత్తము” అనునది దేవుని ఇష్టాలను మరియు ప్రణాళికలను సూచించును.

  • దేవుని చిత్తము ప్రత్యేకముగా ప్రజలతో దేవుని సంభాషణలను మరియు ఆయనకు ప్రజలు ఎలా స్పందించాలోనన్న విషయాలకు సంబంధించియుండును.
  • ఇది ఆయన సృష్టియంతటికొరకు కలిగియున్న ఆయన ప్రణాళికలను లేక ఇష్టాలను కూడా సూచిస్తుంది.
  • “చిత్తము” అనే పదమునకు “ఆశ” లేక “ఖచ్చితమైన ఇష్టము” అని కూడా అర్థము కలదు.

తర్జుమా సలహాలు:

  • “దేవుని చిత్తము” అనే మాటను “దేవుడు ఆశించునది” లేక “దేవుడు ప్రణాళిక కలిగియున్నది” లేక “దేవుని ఉద్దేశము” లేక “దేవునిని మెప్పించే విషయాలు” అని కూడా తర్జుమా చేయవచ్చును.

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H6310, H6634, H7522, G1012, G1013, G2307, G2308, G2309, G2596