te_tw/bible/kt/holyone.md

2.5 KiB

పరిశుద్ధుడు

నిర్వచనం:

"పరిశుద్ధుడు" అనేది బిరుదు నామం. బైబిల్లో ఇది దేవుని పేరు.

  • పాత నిబంధనలో, బిరుదు నామం అనేది తరచుగా "ఇశ్రాయేలు పరిశుద్ధుడు" అనే సందర్భంలో వస్తుంది.
  • కొత్త నిబంధనలో, యేసును కూడా "పరిశుద్ధుడు" అన్నారు.
  • "పరిశుద్ధుడు" అనే మాటను కొన్ని సార్లు బైబిల్లో దేవదూతకు ఉపయోగిస్తారు.

అనువాదం సలహాలు:

  • అక్షరార్థంగా ఈపదం " పరిశుద్ధ" (‘డు’ విభక్తి కలపగా వచ్చింది) అనేక భాషలు (ఇంగ్లీషు) దీన్ని అనువదించడం అన్వయ నామవాచకంతో రాస్తారు.
  • ఈ పదాన్ని ఇలా ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "పరిశుద్ధుడైన దేవుడు” లేక “ప్రత్యేకించబడిన."
  • "ఇశ్రాయేలు పరిశుద్ధుడు " అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. " ఇశ్రాయేలు ఆరాధనచేసే పరిశుద్ధ దేవుడు” లేక “ఇశ్రాయేలుపై పరిపాలన చేసే పరిశుద్ధుడు."
  • ఈ పదాన్నిఉపయోగించి అనువదించడం మంచిది. ఒకే పదం లేక పదబంధం ఉపయోగగించాలి.

(చూడండి: పరిశుద్ధ, దేవుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2623, H376, H6918, G40, G3741