te_tw/bible/kt/beloved.md

2.8 KiB

ప్రియమైన

నిర్వచనం:

"ప్రియమైన" అనే ఈ పదం మన ప్రేమను చూరగొన్న, ఇష్టమైన ఎవరినైనా చెప్పడానికి వాడే మాట.

  • "ప్రియమైన" అక్షరాలా దీని అర్థం "ప్రేమను చూరగొన్న వాడు” లేక “ప్రేమించిన వాడు."
  • దేవుడు యేసును "ప్రియమైన కుమారుడు" గా చెప్పాడు.
  • క్రైస్తవ సంఘాలకు తమ ఉత్తరాల్లో అపోస్తలులు తరచుగా వారి సాటి విశ్వాసులను "ప్రియమైన" వారుగా సంబోధించారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "ప్రేమించాడు” లేక “ప్రేమించిన వాడు” లేక “బాగా ప్రేమించాడు,” లేక “చాలా ప్రియమైన వాడు."
  • మాట్లాడే సందర్భాలలో సన్నిహిత స్నేహితుడు, అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"నా ప్రియ స్నేహితుడు” లేక “నా సన్నిహిత స్నేహితుడు." ఇంగ్లీషులో సహజంగా "నా ప్రియ స్నేహితుడు, పౌలు” లేక “పౌలు, నా ప్రియ స్నేహితుడు." ఇతర భాషలలో వివిధ రకాలుగా దీన్ని అంటారేమో.
  • ఈ పదం "ప్రియమైన" అనేది దేవుని ప్రేమ అనే అర్థంలో నుండి వచ్చింది. ఇది షరతులు లేని, స్వార్థ రహితమైన, త్యాగ పూర్వకమైనది.

(చూడండి: ప్రేమ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H157, H1730, H2532, H3033, H3039, H4261, G25, G27, G5207