te_tq/tit/02/14.md

4 lines
601 B
Markdown

# యేసు మన కోసం ఎందుకు తనను తాను అర్పించుకొన్నాడు?
మనలను సమస్త దుర్మార్గమంతటి నుంచీ విమోచించడం కోసం, మరియు తనకోసం ప్రత్యేక ప్రజలుగా, మంచి పనుల కోసం ఆసక్తి గలవారుగా పవిత్రపరచుకోవడానికి ఆయన మన కోసం తనను తాను అర్పించుకొన్నాడు.