te_tq/tit/02/08.md

4 lines
349 B
Markdown

# తీతు మంచి ఆదర్శంగా ఉంటే అతని ప్రతివాదికి ఏమి జరుగుతుంది?
అతని ప్రతివాది అతని గూర్చి చెడుమాట యేదియు చెప్పలేడు కనుక సిగ్గుపడతాడు.