te_tq/tit/02/02.md

4 lines
484 B
Markdown

# సంఘంలోని వృద్ధ పురుషులు కలిగి ఉండవలసిన కొన్ని లక్షణాలు ఏమిటి?
వారు నిగ్రహం కలిగి, గౌరవపూర్వకంగానూ, స్థిరబుద్ధికలవారుగానూ మరియు విశ్వాసంలో, ప్రేమలో, పట్టుదలలో స్థిరులుగా ఉండాలి.