te_tq/tit/01/14.md

4 lines
314 B
Markdown

# వారు దేని విషయంలో శ్రద్ధ చూపకూడదని పౌలు చెప్పాడు?
వారు యూదుల కల్పనాకథలకూ మరియు మనుషుల ఆదేశాలకూ శ్రద్ధ చూపించకూడదు.