te_tq/tit/01/11.md

8 lines
474 B
Markdown

# వారి ఉపదేశం ద్వారా అబద్దపు బోధకులు ఏమి చేస్తున్నారు?
వారు కుటుంబాలు అన్నింటిని పాడుచేస్తున్నారు.
# అబద్దపు బోధకులు ఏమి కోరుకున్నారు?
వారు సిగ్గుకరమైన లాభాన్ని కోరుకున్నారు.