te_tq/tit/01/09.md

4 lines
486 B
Markdown

# తనకు నేర్పించిన ఉపదేశం విషయంలో పెద్ద వైఖరి ఏవిధంగా ఉండాలి?
అతడు దానిని గట్టిగా చేపట్టాలి. మరియు తద్వారా ఇతరులను ప్రోత్సహించడానికి మరియు ఇతరులను గద్దించడానికి సమర్ధుడుగా ఉంటాడు.