te_tq/tit/01/08.md

4 lines
427 B
Markdown

# ఒక పెద్ద ఎటువంటి మంచి లక్షణాలు కలిగియుండాలి?
ఒక పెద్ద అతిథి ప్రియుడు, మంచికి స్నేహితుడు, స్థిరబుద్ధికలవాడు, నీతిపరుడు, పవిత్రుడు, ఆశానిగ్రహం కలవాడుగా ఉండాలి.