te_tq/tit/01/07.md

8 lines
856 B
Markdown

# ఒక పెద్ద నిందితుడు కాకుండా ఉండడానికి ఖచ్చితంగా విడిచిపెట్టవలసిన స్వభావ లక్షణాలు ఏమిటి?
అతడు అహంకారిగా ఉండకూడదు లేదా త్వరగా కోపపడేవాడు, లేదా మద్యానికి అలవాటు పడినవాడు, లేదా దెబ్బలాడేవాడు, లేదా దురాశపరుడుగా ఉండకూడదు.
# దేవుని ఇంటిలో అధ్యక్షుని స్థానం మరియు బాధ్యత ఏమిటి?
అతడు దేవుని ఇంటి సేవ నిర్వహించేవాడుగా ఉండాలి.