te_tq/tit/01/04.md

4 lines
288 B
Markdown

# తీతుకూ, పౌలుకూ మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
వారి ఉమ్మడి విశ్వాసం కారణంగా తీతు పౌలుకు నిజమైన కుమారుడిగా ఉన్నాడు.