te_tq/mat/26/73.md

8 lines
703 B
Markdown

# మూడవసారి పేతురు జవాబిచ్చిన వెంటనే ఏమి జరిగింది?
మూడవసారి పేతురు జవాబిచ్చిన వెంటనే కోడి కూసింది (26:74).
# మూడవసారి జవాబిచ్చిన తరువాత పేతురుకు ఏమి జ్ఞాపకం వచ్చింది?
తనను ఎరుగనని మూడుసార్లు పలికిన తర్వాతే కోడి కూస్తుందని యేసు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకున్నాడు (26:75).