te_tq/mat/26/67.md

4 lines
274 B
Markdown

# యేసుపై నేరం ఆరోపించినపుడు వారు ఏమి చేశారు?
వారు యేసు ముఖంపై ఉమ్మివేసి, గుద్ది, అరచేతులతో కొట్టారు (26:67).