te_tq/mat/26/62.md

12 lines
1.0 KiB
Markdown

# జీవము గల దేవుని సాక్ష్యంగా ఏమి చెప్పాలని ప్రధాన యాజకుడు ఆజ్ఞాపించాడు?
ప్రధాన యాజకుడు యేసు, దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట తమతో చెప్పమని ఆజ్ఞాపించాడు (26:63).
# ప్రధాన యాజకుని ఆజ్ఞకు ఏమని జవాబిచ్చాడు?
యేసు, "నీవు చెప్పినట్టే" అని జవాబిచ్చాడు (26:64).
# ప్రధాన యాజకుడు ఏమి చూస్తాడని యేసు చెప్పాడు?
మనుష్యకుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండడం ప్రధాన యాజకుడు చూస్తాడని యేసు చెప్పాడు (26:64).