te_tq/mat/26/51.md

12 lines
1005 B
Markdown

# యేసును బంధించినప్పుడు శిష్యులు ఏమి చేశారు?
యేసు శిష్యులలో ఒకడు కత్తితో ప్రధాన యాజకుని సేవకుని చెవి నరికివేశాడు (26:51).
# యేసు కోరుకుంటే తనను తాను కాపాడుకోలేడా?
యేసు తన తండ్రిని కోరితే పన్నెండు సేనా వ్యూహాల కంటే ఎక్కువ సేనలను తండ్రి పంపుతాడని యేసు చెప్పాడు (26:53).
# లేఖనాలు ఏ సంఘటనలవల్ల నేరవేరబడాలని యేసు చెప్పాడు?
జరుగుతున్నఈ సంఘటనలన్నీ లేఖానాల నెరవేర్పు అని యేసు చెప్పాడు (26:54,56).