te_tq/mat/26/47.md

4 lines
425 B
Markdown

# గుంపులో ఉన్న యేసును బంధించడానికి యూదా ఏ సూచన చెప్పాడు?
గుంపులో ఉన్న యేసును ముద్దు పెట్టుకోవడం అనే సూచనను బట్టి ఆయనే యేసు అని గుర్తించాలని యూదా చెప్పాడు (26:47-50).