te_tq/mat/26/39.md

8 lines
573 B
Markdown

# ప్రార్థనలో యేసు తండ్రిని ఏమి అడిగాడు?
సాధ్యమైతే ఈ గిన్నెను నానుండి తొలగిపోనిమ్ము అని ప్రార్ధించాడు (26:39).
# యేసు తన చిత్తం కాక, ఎవరి చిత్తం నెరవేరాలని కోరాడు?
యేసు, తన చిత్తం కాక తండ్రి చిత్తమే నెరవేరాలని కోరాడు (26:39,42).