te_tq/mat/26/36.md

4 lines
367 B
Markdown

# తాను ప్రార్ధించే సమయంలో పేతురు, జెబెదయి ఇద్దరు కుమారులను ఏమి చేయమని యేసు అడిగాడు?
శిష్యులను మెలకువగా ఉండి కనిపెట్టమని యేసు కోరాడు (26:37-38).