te_tq/mat/26/30.md

4 lines
348 B
Markdown

# యేసు తన శిష్యులతో ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు వారితో ఏమని చెప్పాడు?
ఆ రాత్రి వారంతా తన విషయంలో అభ్యంతరపడతారని యేసు చెప్పాడు (26:30-31).