te_tq/mat/26/26.md

4 lines
368 B
Markdown

# యేసు రొట్టెను తీసుకొని దానిని ఆశీర్వదించి, విరిచి శిష్యులకు ఇస్తూ ఏమని చెప్పాడు?
"దీనిని తీసికొని తినండి, ఇది నా శరీరము" అని చెప్పాడు (26:26).