8 lines
728 B
Markdown
8 lines
728 B
Markdown
# తనను అప్పగింపబోయేవానికి భవిషత్తులో ఏమి జరుగుతుందని యేసు చెప్పాడు?
|
|
|
|
తనను అప్పగింపబోయే వాడికి బాధ, వాడు పుట్టకుండా ఉన్నట్టయితే అతనికి మేలు అని యేసు అన్నాడు (26:24).
|
|
|
|
# యేసును అప్పగింపబోయేది నేనా అని యూదా అడిగినప్పుడు యేసు ఏమని జవాబిచ్చాడు?
|
|
|
|
"నీవన్నట్టే" అని యేసు జవాబిచ్చాడు (26:25).
|