te_tq/mat/26/12.md

4 lines
298 B
Markdown

# తన తలపై ఆ స్త్రీ నూనె పోసినప్పుడు యేసు ఏమని చెప్పాడు?
నా భూస్థాపన కొరకు ఈమె ఈ అత్తరు పోసినదని యేసు చెప్పాడు (26:12).