te_tq/mat/26/06.md

4 lines
421 B
Markdown

# ఒక స్త్రీ విలువైన అత్తరును యేసు తలపై పోసినప్పుడు శిష్యులు ఏమనుకున్నారు?
శిష్యులు కోపగించుకోని ఆ అత్తరును అమ్మి వచ్చిన ధనం పేదలకు పంచవచ్చు గదా అన్నారు (26:6-9).