te_tq/mat/20/29.md

4 lines
449 B
Markdown

# యేసు ఆ మార్గమున వెళ్తూ ఉండగా దారి పక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివాళ్ళు ఏమి చేశారు?
ఆ ఇద్దరు గుడ్డివాళ్ళు, "ప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణించు" అని కేకలు వేసారు (20:30).