|
# తన శిష్యులలో గొప్పవాడుగా ఉండగోరిన వాడు ఎలా ఉండాలని యేసు చెప్పాడు?
|
|
|
|
గొప్పవాడుగా ఉండగోరిన వాడు పరిచారకుడుగా ఉండాలని ఉండాలని యేసు చెప్పాడు (20:26).
|
|
|
|
# యేసు ఎందుకు వచ్చానని చెప్పాడు?
|
|
|
|
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇవ్వడానికి వచ్చానని యేసు చెప్పాడు (20:28).
|