te_tq/mat/20/17.md

4 lines
626 B
Markdown

# యేసు తన శిష్యులతో యెరూషలేము బయలుదేరేముందు తనకు జరుగబోయే ఏ ఏ విషయాలు ముందుగా తెలియజేసాడు?
తనను ప్రధాన యాజకులు శాస్త్రులు పట్టుకొని మరణ శిక్ష విధించి సిలువ వేస్తారని, తాను మూడవ రోజున తిరిగి లేస్తానని శిష్యులకు ముందుగా చెప్పాడు (20:17-19).