te_tq/mat/20/13.md

4 lines
526 B
Markdown

# కూలీలకు ఇంటి యజమాని ఏమని సమాధానమిచ్చాడు?
పొద్దుటి నుంచి పని చేసినవారికి చెప్పినట్టు ఒక దేనారం కూలి ఇచ్చానని, అయితే తన ఇష్ట ప్రకారం మిగతా కూలీలకు కూడా అంతే చెల్లించానని ఇంటి యజమాని చెప్పాడు (20:13-15).