# ఇంటి యజమాని తాను కుదుర్చుకొన్న పనివారికి రోజుకు ఎంత కూలి ఇవ్వడానికి అంగీకరించాడు?
ఇంటి యజమాని తాను కుదుర్చుకొన్న పనివారికి రోజుకు ఒక దేనారము ఇవ్వడానికి అంగీకరించాడు (20:1-2).