te_tq/mat/18/34.md

8 lines
883 B
Markdown

# ఆ యజమాని సేవకుణ్ణి ఏమి చేశాడు?
యజమాని తనకు అచ్చియున్నందంతా చెల్లించే వరకూ బాధపరచువారికి అతణ్ణి అప్పగించాడు (18:34).
# మనం మన సహోదరులను హృదయపూర్వకంగా క్షమించకపోతే తండ్రి ఏమి చేస్తాడని యేసు చెప్పాడు?
యజమాని తన సేవకునిపట్ల చేసినట్టు, మనం మన సహోదరులను హృదయపూర్వకంగా క్షమించకపోతే పరలోకపు తండ్రి కూడా ఇలాగే చేస్తాడని యేసు చెప్పాడు (18:35).