te_tq/mat/18/32.md

4 lines
419 B
Markdown

# ఆ సేవకుడు తన తోటి సేవకునికి చేసినది విన్న యజమాని ఏమన్నాడు?
యజమాని సేవకుణ్ణి పిలిచి అతడు క్షమించబడినట్టు, అతని తోటి దాసుని పట్ల కనికరం చూపాలని చెప్పాడు (18:33).