te_tq/mat/18/26.md

4 lines
284 B
Markdown

# యజమాని సేవకుని అప్పు ఎందుకు క్షమించాడు?
యజమాని ఆ సేవకునిపై కనికరపడి అతనిని విడిచిపెట్టి క్షమించాడు (18:27).