# మన సహోదరులు మనపట్ల తప్పిదం చేసినప్పుడు ఎన్నిసార్లు క్షమించాలని యేసు చెప్పాడు?
మనం మన సహోదరుణ్ణి ఏడుసార్లు మాత్రమే కాదు, డెభ్బై ఏళ్లసార్లు క్షమించాలని యేసు చెప్పాడు (18:21-22).