te_tq/mat/18/18.md

4 lines
469 B
Markdown

# ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్ధించినప్పుడు యేసు చేస్తున్న వాగ్దానం ఏమిటి?
ఇద్దరు ముగ్గురు కూడుకొని ప్రార్ధించినప్పుడు వారి మధ్యన ఉంటానని యేసు వాగ్దానం చేస్తున్నాడు (18:20).