8 lines
716 B
Markdown
8 lines
716 B
Markdown
# నీ సహోదరుడు నీపట్ల తప్పు చేసినప్పుడు నువ్వు చేయవలసిన మొదటి పని ఏమిటి?
|
|
|
|
మొదటగా, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతని తప్పు తెలియజెయ్యి (18:15).
|
|
|
|
# నీ సహోదరుడు వినని పక్షంలో నువ్వు చేయవలసిన రెండవ పని ఏమిటి?
|
|
|
|
రెండవదిగా, నీతో సహా ఇద్దరు ముగ్గురిని సాక్ష్యులుగా నీ వెంట తీసుకు వెళ్ళు (18:16).
|