te_tq/mat/18/12.md

4 lines
384 B
Markdown

# తప్పిపోయిన గొర్రెను వెదికే వ్యక్తి పరలోకపు తండ్రిని ఎలా పోలి ఉన్నాడు?
ఈ చిన్నవారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున్న తండ్రి చిత్తము కాదు (18:12-14).